వార్తలకు తిరిగి వెళ్లండి

కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన 29 ఏళ్ల యువకుడు మానసిక ప్రశాంతత కోసం రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ డిష్‌వాషర్‌గా చేరాడు. తొమ్మిది నెలల సెవరెన్స్ ప్యాకేజీ, ఐదేళ్లకు సరిపడా అత్యవసర నిధి తన వద్ద ఉన్నట్లు రెడ్డిట్‌లో పేర్కొన్నాడు.
నాలుగు నెలల్లో 200 ఉద్యోగాలకు దరఖాస్తు చేసి, 15 ఇంటర్వ్యూలకు హాజరైనా అవకాశం రాలేదని తెలిపాడు. ఇంట్లో ఖాళీగా ఉండటంతో దినచర్య దెబ్బతినడంతో ఈ పని ఎంచుకున్నట్లు వివరించాడు.
Comments
Loading comments...

