వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటకు చెందిన ప్యారసాని వివేక్ వర్ధన్ రాష్ట్రస్థాయి షాట్‌పుట్ పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించారు. వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఈ ఘనత సాధించారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో నల్లమల యువకుడు ప్రతిభ చాటడంపై క్రీడాకారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వారు వివేక్ వర్ధన్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

