Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యోగాలో ఛాంపియన్ గా మహిళా కానిస్టేబుల్ చిన్నారి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 12:08 PM విశాఖపట్నంGeneral
యోగాలో ఛాంపియన్ గా మహిళా కానిస్టేబుల్ చిన్నారి - Udayam
తొలిసారిగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లోని విశాఖ టూటౌన్ క్రైం మహిళ హెడ్ కానిస్టేబుల్ టీ. చిన్నారి తన ప్రతిభను చాటి యోగా విభాగంలో ఛాంపియన్ గా నిలిచారు. 2009 బ్యాచ్ కు చెందిన చిన్నారి విధి నిర్వహణతో పాటు క్రీడారంగంలో కూడా రాణిస్తున్నారు. చిన్నారి ఆల్ ఇండియాలో 7 మెడల్స్, రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులను అందుకున్నారు.

Comments

G
Loading comments...