వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని, యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పలువురు నిపుణులు సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల అటానమస్ లో శారీరక విద్య, ఆర్ట్స్ విభాగాలు, ఐక్యూఏసీ, పతంజలి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో యోగా, మార్షల్ ఆర్ట్స్‌పై
Comments
Loading comments...

