వార్తలకు తిరిగి వెళ్లండి

పందిళ్లపల్లి జెడ్పీ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. డీఈవో సదానందం పాల్గొని, యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయని విద్యార్థులకు వివరించారు.
శిక్షకుడి పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించారు. యోగా సాధన విద్యార్థుల చదువులకు ఎంతో దోహదపడుతుందని డీఈవో పేర్కొన్నారు.
Comments
Loading comments...

