వార్తలకు తిరిగి వెళ్లండి

దామగ్నపూర్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పురోగతిపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధికారులతో నేడు ఉదయం 9 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నచింతకుంట మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ సోషల్ మీడియా విభాగం కోరింది.
Comments
Loading comments...

