Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా స్కూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 7:29 PM కామరెడ్డిGeneral
యంగ్ ఇండియా స్కూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి - Udayam
కామారెడ్డి జిల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బాలు డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు చెందిన భూములు పాఠశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...