Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యెస్ ప్రైవేట్ థియేటర్స్’ లోగో ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 6:12 PM మహబూబ్‌నగర్General
యెస్ ప్రైవేట్ థియేటర్స్’ లోగో ఆవిష్కరణ - Udayam
జడ్చర్ల పట్టణంలోని ఎన్‌హెచ్‌-44 మాచారం సమీపంలోని ఎలైట్‌ హోటల్‌లో ఏర్పాటు చేస్తున్న ‘యెస్ ప్రైవేట్ థియేటర్స్’ లోగోను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆవిష్కరించారు. చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు, ప్రైవేట్‌ పార్టీలకు అనుకూలంగా థియేటర్‌ను ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 5న థియేటర్‌ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు రాజేష్, లక్ష్మారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...