వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు రంగానికి చెందిన యెస్ బ్యాంక్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,084.08 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 63.2 శాతం అధికం.
రూ.8,415 కోట్ల ఏటీ1 బాండ్ల రైటాఫ్పై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావం ప్రస్తుత గణాంకాల్లో ప్రతిఫలించలేదు. వీటిని లెక్కిస్తే త్రైమాసికంలో బ్యాంకుకు నష్టం వచ్చేదని పేర్కొంది.
Comments
Loading comments...

