Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్ఎన్‌ఎల్ రూ.1 ఆఫర్

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 3:21 PM జాతీయంవాణిజ్యం
బీఎస్ఎన్‌ఎల్ రూ.1 ఆఫర్ - Udayam
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ తన ప్రత్యేక రూ.1 'ఫ్రీడమ్ 2.0' ప్రీపెయిడ్ ప్లాన్‌ను నవంబర్ 9 వరకు పొడిగించింది. కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తించే ఈ ప్లాన్ వ్యాలిడిటీని 24 రోజులకు సవరించారు. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. తక్కువ ధరలో ఈ సేవలు కోరుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

Comments

G
Loading comments...