Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌంటర్ రైలు టికెట్లకు ప్రయాణ బీమా

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:22 AM జాతీయంవాణిజ్యం
కౌంటర్ రైలు టికెట్లకు ప్రయాణ బీమా - Udayam
రైల్వే స్టేషన్‌లోని కౌంటర్లలో కొనుగోలు చేసే ఆఫ్‌లైన్ టికెట్లకు కూడా ప్రయాణ బీమా సౌకర్యాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్‌ 27 లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని, లేదంటే రైల్వే బోర్డు నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిర్ణయంతో సాధారణ కౌంటర్లలో టికెట్లు తీసుకునే కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భద్రత చేకూరనుంది.

Comments

G
Loading comments...