వార్తలకు తిరిగి వెళ్లండి

బిస్కెట్లలో పశువుల దాణా తవుడు వాడిన సూర్య ఫుడ్, పాలల్లో రసాయనాలు గుర్తించిన దొడ్ల డెయిరీ, ఎండు ద్రాక్షలో కెమికల్స్ ఉన్న యుయిర్ ఆర్గానిక్పై ప్రాసిక్యూషన్కు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై నెస్లే ఇండియా, హెచ్యూఎల్కు నోటీసులు ఇచ్చింది. అలాగే తేనీరులో పురుగుమందుల అవశేషాల గరిష్ఠ పరిమితులను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఖరారు చేసింది.
Comments
Loading comments...

