వార్తలకు తిరిగి వెళ్లండి

స్కోడా సంస్థ ఎపిక్ స్పోర్ట్‌లైన్ ఈవీని ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లు, వైర్లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్‌తో డిజైన్ చేసింది. ఇది ఎపిక్ 40, ఎపిక్ 55 అనే రెండు బ్యాటరీ వెర్షన్లలో రానుంది.
ఎపిక్ 55 వెర్షన్ సింగిల్ ఛార్జ్‌పై 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సమాచారం. భారత్‌లో లభ్యత, ధరలపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

