వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా, నవరాత్రి పండుగల సందర్భంగా టాటా మోటార్స్ తమ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కర్వ్ ఈవీ మోడల్పై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు పండుగ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
హారియర్ ఈవీ, పంచ్ ఈవీతో పాటు టియాగో, ఆల్ట్రోజ్, నెక్సాన్ వంటి మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు సమీప డీలర్ను సంప్రదించాలి.
Comments
Loading comments...

