వార్తలకు తిరిగి వెళ్లండి

రెనో ఇండియా సరికొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ 160 మోడల్ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.16.99 లక్షలుగా ఉంది. ఇది లీటరుకు 29 కి.మీ. ఏఆర్ఏఐ మైలేజీ ఇస్తుంది.
160 పీఎస్ పవర్ అందించే ఈ కారు ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ వేరియంట్లలో లభిస్తుంది.
Comments
Loading comments...

