Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 3:50 PM కరీంనగర్General
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్ - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, నేడు జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నాయి.

Comments

G
Loading comments...