Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యేకెన్ పూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
santhoshmarri Aug 20, 2026 7:33 PM జగిత్యాలGeneral
యేకెన్ పూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు - Udayam
ఆధునిక భారత నిర్మాణంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పోషించిన పాత్ర చిరస్మనీయం ఏకీన్‌పూర్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జువ్వాడి కృష్ణారావు కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...