వార్తలకు తిరిగి వెళ్లండి

తన మాటలను ఎడిట్ చేసి వైకాపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ విమర్శించారు. వైకాపా ఒక ఫేక్ పార్టీ అని, ఆ పార్టీ నేతలు ఫేక్ నాయకులని ఆరోపించారు.
జగన్ పాలనకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటైందన్నారు. కూటమి పాలన 15 ఏళ్లపాటు కొనసాగాలన్నదే తమ లక్ష్యమని, తమ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు.
Comments
Loading comments...

