వార్తలకు తిరిగి వెళ్లండి

మరదలిని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారనే కోపంతో ఓ యువకుడు మేనమామల ఇళ్లలో చోరీకి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగింది.
పోలీసుల ప్రకారం.. మగ్ధూం, స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి రెండు ఇళ్లలో నగదు, బంగారం, వెండి చోరీ చేశారు. మగ్ధూంను పోలీసులు అరెస్ట్ చేసి 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
Comments
Loading comments...

