వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై YCP నిర్వహించనున్న సమావేశాన్ని అనివార్య కారణాలతో MLC భరత్ ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. తొలుత లక్ష్మీపురం, సామగుట్టపల్లి సమీపంలోని కళ్యాణ మండపాల్లో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అయితే పలు అడ్డంకుల నేపథ్యంలో వేదికను మార్చి MLC భరత్ ఇంటి వద్ద సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

