Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రోప్‌ స్కిప్పింగ్‌ ఎంపికలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 12:43 PM జనగామ General
నేడు రోప్‌ స్కిప్పింగ్‌ ఎంపికలు - Udayam
జనగామ మండలం యశ్వంతపూర్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 8 నుంచి 15 ఏళ్ల బాలబాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...