వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 26న యశ్ టాక్సిక్ విడుదల

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' సినిమా విడుదల తేదీని మేకర్స్ ఎట్టకేలకు ప్రకటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియన్ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తుండటం గమనార్హం.
Comments
Loading comments...