Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో పప్పు ధాన్యాలు సాగు చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:26 PM మహబూబాబాద్ General
యాసంగిలో పప్పు ధాన్యాలు సాగు చేయాలి - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో వరికి బదులు పప్పు, నూనెగింజలు, ఉద్యాన పంటలు సాగు చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్‌ నల్లు సుధాకర్‌రెడ్డి సూచించారు. 50% సబ్సిడీతో అందిస్తున్న మినుములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. యూరియా వాడకాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మురళి, ఏవో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...