వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపాలగూడలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్–2లో వైద్య శిబిరం నిర్వహించారు. కమాండర్ బి. వెంకటేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండర్ ఏజేపీ నారాయణ పాల్గొన్నారు.
శిక్షణలో ఉన్న 140 మంది పోలీసులకు బీపీ, మధుమేహం, హెచ్‌ఐవీ, రక్త పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది వివరించారు.
Comments
Loading comments...

