వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలోనే యాలాల మండలంలో అత్యధికంగా వర్షపాతం (77.4 మి.మీ) నమోదైంది. తాండూర్ లో 74.3, కుల్కచర్లలో 69.5, దౌల్తాబాద్ లో 55.8, చౌడాపూర్ లో 50.8, పెద్దేముల్ లో 43, కొడంగల్ లో 40 మి.మీ. వర్షం కురిసింది. దోమ 34, బషీరాబాద్ 26.9, ధరూర్ 22, కోట్ పల్లి 21.8, బంట్వారం 21.6, పరిగి 21.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జిల్లాలో మిగతా మండలాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిశాయి.
Comments
Loading comments...

