Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో శ్రీవారి నిత్య కల్యాణం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 2:39 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో శ్రీవారి నిత్య కల్యాణం - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుదర్శన నారసింహ హోమం అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణోత్సవం జరిపించారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...