Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైమానిక దళ చీఫ్ కు రాజ్‌నాథ్ సింగ్ వీడ్కోలు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 4:19 PM జాతీయంGeneral
వైమానిక దళ చీఫ్ కు రాజ్‌నాథ్ సింగ్ వీడ్కోలు - Udayam
పదవీ విరమణ చేస్తున్న భారత వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడ్కోలు పలికారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై చేపట్టిన దాడుల నేపథ్యంలో ఏపీ సింగ్ సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...