వార్తలకు తిరిగి వెళ్లండి
రష్యాలోని సమారా రీజియన్‌లో Novokuybyshevsk ఆయిల్ రిఫైనరీ, Konservsushprod ఫ్యాక్టరీపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దాడుల తర్వాత రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగి, పరిసరాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి.
మిలిటరీకి ఆహార సరఫరా చేసే ఫ్యాక్టరీ కూడా మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

