Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ భూములపై పొంగులేటి కామెంట్స్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 4:25 PM హైదరాబాద్General
మియాపూర్ భూములపై పొంగులేటి కామెంట్స్ - Udayam
మియాపూర్‌లోని 560 ఎకరాల భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ భూములు ప్రభుత్వానివేనని స్పష్టమైందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వ విజయమని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై గతంలో రేవంత్‌రెడ్డి పోరాడారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...