Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు అర్ధరాత్రి ఇస్రో కీలక ప్రయోగం!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 4:02 PM జాతీయంGeneral
 నేడు అర్ధరాత్రి ఇస్రో కీలక ప్రయోగం! - Udayam
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నేడు (అక్టోబర్‌ 30) రాత్రి 11:51 గంటలకు NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F18 రాకెట్‌ ద్వారాదీన్ని నింగిలోకి పంపనున్నారు.దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ ‘నావిక్‌’ను బలోపేతం చేయడం ఈ ప్రయోగం లక్ష్యం. సుమారు 12 ఏళ్ల సేవా కాలంతో రూపొందించిన ఇది కచ్చితమైన లొకేషన్‌ సమాచారం,విపత్తుల నిర్వహణ,రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.

Comments

G
Loading comments...