Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ జెండా ఊపి.. జై కాంగ్రెస్ అన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Oct 30, 2026 3:59 PM హైదరాబాద్General
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బయల్దేరిన నాయకుల బస్సుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ జెండా ఊపి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘జై కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు. గతంలో తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పీకర్‌కు తెలిపిన సంజయ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...