వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ రాంలీలా మైదానంలో నవంబర్ 1న జరగనున్న ఇండియా కూటమి ర్యాలీకి ప్రజలు హాజరుకాకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్యకర్తలు, ప్రజలను అడ్డుకునేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోతున్నారనే ఆవేదన ప్రజల్లో ఉందని రాహుల్ అన్నారు.
Comments
Loading comments...

