Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ లో Xiaomi 18 ఫోల్డ్‌ లాంచ్‌

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:32 PM జాతీయంGeneral
సెప్టెంబర్‌ లో Xiaomi 18 ఫోల్డ్‌ లాంచ్‌ - Udayam
షియోమీ 18 ఫోల్డ్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను సెప్టెంబర్‌ 7న చైనాలో విడుదల చేయనుంది. ఇందులో 5.38 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే, 7.58 అంగుళాల అంతర్గత స్క్రీన్‌, కొత్త ఎక్స్‌రింగ్‌ O3 ప్రాసెసర్‌ ఉంటాయి. లైకాతో రూపొందించిన ట్రిపుల్‌ కెమెరా, హైపర్‌ఓఎస్‌ 4, ఆన్‌-డివైస్‌ AI ఫీచర్లు ఉండనున్నాయి.

Comments

G
Loading comments...