వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ మోడల్-2026 పోటీలో అనకాపల్లికి చెందిన ఆరేళ్ల కైచర్ల చార్వి తృతీయ స్థానంలో నిలిచింది. ఆగస్టు 19 నుంచి 22 వరకు జరిగిన పోటీల్లో వివిధ దేశాలకు చెందిన 74 మంది పాల్గొన్నారు.
ముంబయిలో చదువుతున్న చార్వి నృత్యంపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసి చిన్న వయసులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించింది.
Comments
Loading comments...

