Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ కప్ క్వీన్ స్పెయిన్.. ప్రైజ్ మనీ ₹481 కోట్లు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 20, 2026 6:49 AM జాతీయంక్రీడలు
వరల్డ్ కప్ క్వీన్ స్పెయిన్.. ప్రైజ్ మనీ ₹481 కోట్లు - Udayam
ఫిఫా ప్రపంచకప్‌ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్‌ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.481 కోట్ల భారీ నగదు బహుమతి లభించింది. ఈ టోర్నీ కోసం ఫిఫా మొత్తం రూ.6,300 కోట్ల భారీ ప్రైజ్‌మనీ కేటాయించింది. రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు రూ.317 కోట్లు దక్కగా, మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌ రూ.279 కోట్లు పొందింది. అలాగే నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌కు రూ.259 కోట్ల బహుమతి లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...