Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో భారీ మార్పులు: ICC

రచన దేవి Jul 15, 2026 4:32 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో భారీ మార్పులు: ICC - Udayam Digital
2027 వన్డే ప్రపంచకప్ సరికొత్త ఫార్మాట్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో నాకౌట్ చేరడానికి ముందు జట్లు మూడు కఠినమైన దశల్లో తలపడాల్సి ఉంటుంది. తొలి రౌండ్ రాబిన్ నుండి ఒక జట్టు ముందంజ వేస్తుంది. ఆపై 12 జట్లు రెండు గ్రూపులుగా లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. చివరగా సూపర్-7 రౌండ్ ద్వారా టాప్-4 టీమ్స్ సెమీస్‌కు చేరుకుంటాయి.

Comments

G
Loading comments...