వార్తలకు తిరిగి వెళ్లండి

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ప్రారంభమవడం పట్ల సహ యజమాని అభిషేక్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశారు. యూరప్‌లో స్థానిక ప్రతిభకు ప్రపంచస్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
స్టీవ్ వా, రాహుల్ ద్రవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జాంటీ రోడ్స్ వంటి క్రికెట్ దిగ్గజాల భాగస్వామ్యంతో లీగ్‌కు విశ్వసనీయత పెరిగిందని అభిషేక్ బచ్చన్ తెలిపారు. భవిష్యత్‌లో టోర్నీని మరింత విస్తరించాలనుకుంటున్
Comments
Loading comments...

