Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెయ్యి, వెన్న ర్యాంకింగ్‌లో భారత్ కు ఆరో స్థానం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 6:52 PM జాతీయంGeneral
నెయ్యి, వెన్న ర్యాంకింగ్‌లో భారత్ కు ఆరో స్థానం - Udayam
టేస్ట్‌అట్లాస్‌ విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ వెన్న, నెయ్యి బ్రాండ్ల జాబితాలో భారత్‌కు చెందిన అముల్‌ స్వచ్ఛమైన నెయ్యి, గిర్‌ ఆర్గానిక్‌ A2 గిర్‌ ఆవు నెయ్యి 6వ స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా తొలి స్థానంలో, బెల్జియం రెండో, డెన్మార్క్‌ మూడో స్థానంలో ఉన్నాయి. సాంప్రదాయ తయారీ, నాణ్యత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ రూపొందించినట్లు టేస్ట్‌అట్లాస్‌ తెలిపింది.

Comments

G
Loading comments...