Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట రూ.2 లక్షల టోకరా

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 03, 2026 8:27 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట రూ.2 లక్షల టోకరా - Udayam
ఆన్‌లైన్ ఉద్యోగ ప్రకటనను నమ్మి గని ఆత్కూరుకు చెందిన త్రిసాయి అనే యువకుడు రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఫీజుల పేరుతో కేటుగాళ్లు విడతలవారీగా ఈ మొత్తాన్ని వసూలు చేశారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...