వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాలు పడుతున్నా కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా మినహా మిగతావన్నీ కిలో రూ.100కి చేరువయ్యాయి. క్యాప్సికం, చిక్కుళ్లు సెంచరీ దాటగా.. అల్లం, వెల్లుల్లి రూ.200 పైగా పరుగు తీశాయి.
హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు సాధారణంగానే ఉన్నా, రిటైల్ వ్యాపారుల అత్యాశ వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

