Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి మహా రథోత్సవం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 02, 2026 5:50 PM తిరుపతిGeneral
శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి మహా రథోత్సవం - Udayam
అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం గోవింద నామస్మరణల మధ్య వేలాది మంది భక్తులు పవిత్ర రథాన్ని లాగారు. రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఈ రథోత్సవంలో ఆలయ అధికారులు, పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...