Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయంగా పనిచేయండి, బాధ్యత నాది: సీఆర్‌పీఎఫ్ చీఫ్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 12:02 PM జాతీయంGeneral
నిర్భయంగా పనిచేయండి, బాధ్యత నాది: సీఆర్‌పీఎఫ్ చీఫ్ - Udayam
ఎలాంటి భయం లేకుండా నిజాయతీగా విధులు నిర్వహించాలని, ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ బలగాలకు పిలుపునిచ్చారు. ఇటీవల 'చలో పార్లమెంట్' నిరసనల్లో పెల్లెట్ గన్ల వినియోగంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...