Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వండర్ ఉమెన్ పాత్రే నా కల

వినయ్ కుమార్ Jul 03, 2026 6:36 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
వండర్ ఉమెన్ పాత్రే నా కల - Udayam Digital
భారతీయ శైలి సూపర్‌ హీరో చిత్రంలో, ముఖ్యంగా 'వండర్ ఉమెన్' వంటి శక్తివంతమైన పాత్రను పోషించాలని తన చిరకాల కోరికని నటి తాప్సీ పన్ను వెల్లడించారు. అవెంజర్స్ వంటి భారీ స్థాయి ఇండియన్ సినిమాల్లో నటించాలని ఉందన్న ఆమె, భారతీయ సినిమా సాంకేతికత, బడ్జెట్ పరంగా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...