Back to feed
మహిళల టీ20 వరల్డ్‌కప్ నేడే ప్రారంభం
Ravi Jun 12, 2026 12:55 AM అల్ ఇండియా 13 views3 days ago

ఇంగ్లండ్ వేదికగా నేటి నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు, 7 వేదికల్లో 33 మ్యాచ్‌ల పాటు ఈ టోర్నీలో తలపడనున్నాయి.
ఈరోజే జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం భారత్, పాకిస్తాన్‌ల మధ్య కీలక పోరు జరగనుండగా, జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
Comments
Loading comments...



