Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల్లోనూ మహిళల పాత్ర.. పెరుగుతున్న ఘటనలపై ఆందోళన

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 11:54 AM నాగర్ కర్నూల్General
నేరాల్లోనూ మహిళల పాత్ర.. పెరుగుతున్న ఘటనలపై ఆందోళన - Udayam
ఉమ్మడి జిల్లాలో పలు నేర ఘటనల్లో మహిళల ప్రమేయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. హత్యలు, కుట్రలు, ఇతర నేరాల్లో కొందరు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి వివాదాల కారణంగా నేరాలకు పాల్పడిన ఉదంతాలు నమోదయ్యాయి. నేరాలకు దూరంగా ఉండాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...