వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానం సిద్ధమైంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు ప్రతిష్టాత్మక తుదిపోరు హోరాహోరీగా జరగనుంది.
గత తొమ్మిది సీజన్లలో ఆస్ట్రేలియా ఏకంగా ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, 2009లో తొలి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్ జట్టు, రెండోసారి కప్పు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో 17 ఏళ్లుగా నిరీక్షిస్తోంది.
Comments
Loading comments...

