వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని గంగావతిలో అప్పుల బాధ తాళలేక ప్రకాశ్ రాయ్కర్, ప్రభ, శశాంక్ అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో వీరు తమ సొంతింటిని అమ్మి అద్దె ఇల్లానికి మారారు.
అయినా అప్పులు తీరకపోవడం, సొంతింటిపై మమకారంతో బ్యాంకు జప్తు చేసిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి ముగ్గురూ ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

