Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జులై 20 నుంచి పార్లమెంట్ సభలు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 05, 2026 7:31 AM జాతీయంGeneral
జులై 20 నుంచి పార్లమెంట్ సభలు - Udayam
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు సాగుతాయని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి సభలు ఇవి. మరోవైపు హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్‌వర్మ తొలగింపునకు సంబంధించిన త్రిసభ్య సంఘం నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు.

Comments

G
Loading comments...