వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో దశరథ్ మాంఝీ స్ఫూర్తితో రామచంద్ర యాదవ్ అనే ట్రక్ డ్రైవర్ 23 ఏళ్లు శ్రమించి కొండను తొలిచి 15 అడుగుల రహదారిని నిర్మించారు. గయా జిల్లాలోని 25 గ్రామాల ప్రజల రవాణా కష్టాలను ఆయన తీర్చారు.
ఈ క్రమంలో అటవీశాఖ ఆయనను జైలుకు పంపినా, విడుదలయ్యాక కూడా రామచంద్ర రోడ్డు మెరుగుపరిచే పనిని వీడకుండా కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

