Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోనే మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:53 PM జాతీయంక్రీడలు
భారత్‌లోనే మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ - Udayam
మొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదరలో ఆరు జట్లతో టోర్నీ జరగనుంది. శ్రీలంకలో పాలనా సమస్యల నేపథ్యంలో వేదికను భారత్‌కు మార్చారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు రౌండ్‌ రాబిన్‌లో తలపడతాయి.

Comments

G
Loading comments...